జిల్లాలోని వివిధ శాఖల్లో బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమశాఖ దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు కర్నూలు జిల్లాకు చెందిన విభిన్న ప్రతిభావంతులు దరఖాస్తు చేయాలి.
పోస్టులు: జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, జూనియర్ స్టెనో, జూనియర్ అకౌంటెంట్, ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఎంపీహెచ్‌ఏ, ఎంఎన్‌వో, అటెండర్, వాచ్‌మెన్.
మొత్తం ఖాళీలు: 23.
అర్హత: పోస్టును అనుసరించి ఐదు/ఏడు/పదో తరగతి, ఇంటర్, డీఫార్మసీ, ఎంపీహెచ్‌ఏ, బ్యాచిలర్ డిగ్రీ, టైప్‌రైటింగ్, షార్ట్‌హ్యాండ్ ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 18-52 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తు చివరితేది: 13.12.2018.
వెబ్‌సైట్: www.kurnool.ap.gov.in
0 comments:
Post a Comment