Latest

Tuesday, 6 November 2018

సిరిసిల్ల లో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు మృతి..




కంటైనర్ లారీ- కారు ఎదురెదురుగా ఢీకొన్న ఘటలో నలుగురు అక్కడికక్కడే మృతి...

మృతులు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కట్ట రాంపూర్ కు చెందిన అనిల్ మరియు వారి కుటుంబ సభ్యులుగా గుర్తింపు...

కరీంనగర్ నుండి సిరిసిల్లలోని ఓ శుభకార్యం కి వెళ్తుండగా ఘటన...

ఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, టిడిపి నేత ఎల్. రమణ...

మృతులు :

1. కందుకూరి అనిల్ (తండ్రి)
2. సృజన్ (కొడుకు)
3. సునీల్ (కొడుకు) 
4. గీత పరిస్థితి విషమం (భార్య)...

0 comments:

Post a Comment

Copyright © 2014 DIGITAL TODAY | Designed With By Templateclue
Scroll To Top