Latest

Thursday, 20 December 2018

తెలంగాణ డీసీసీబీల్లో 439 పోస్టులు


తెలంగాణ డీసీసీబీల్లో 439 పోస్టులు 
తెలంగాణ స్టేట్‌ కో-ఆపరేటివ్‌ అపెక్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ రాష్ట్రంలోని వివిధ డీసీసీబీల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఐబీపీఎస్‌ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
పోస్టులు: స్టాఫ్‌ అసిస్టెంట్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌.
మొత్తం ఖాళీలు: 439
డీసీసీబీలవారీ ఖాళీలు: ఆదిలాబాద్‌-61, హైదరాబాద్‌-88, కరీంనగర్‌-103, మెదక్‌-49, నల్లగొండ-50, నిజామాబాద్‌-72, వరంగల్‌-16.
ఆన్‌లైన్‌ దరఖాస్తు: డిసెంబరు 19 నుంచి జనవరి 5 వరకు.
పరీక్ష తేది:  2019 ఫిబ్రవరి 16, 17
గమనిక: పూర్తి వివరాలకు డిసెంబరు 19 నుంచి సంబంధిత డీసీసీబీల వెబ్‌సైట్లు చూడవచ్చు.
వెబ్‌సైట్‌: https://tscab.org/recruitments/

0 comments:

Post a Comment

Copyright © 2014 DIGITAL TODAY | Designed With By Templateclue
Scroll To Top